Skip to content
🎨 Sanatan Theme

Chapter 11, Verse 8

विश्वरूपदर्शनयोगः

संस्कृतम्

न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा |
दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम्

తెలుగు లిపి

న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా|
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్|| 11-8 ||

తెలుగు భావం

నీ స్థూల దృష్టితో నా అనంత స్వరూప మహిమను చూడలేవు. కనుక దివ్యదృష్టి నీకిచ్చుచున్నాను. ఈ ఙ్ఞాన దృష్టితో అపారమైన నా విశ్వరూప వైభవమును గాంచుము.
WhatsApp Facebook Telegram View Poster