Skip to content
🎨 Sanatan Theme

Chapter 11, Verse 7

विश्वरूपदर्शनयोगः

संस्कृतम्

इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम् |
मम देहे गुडाकेश यच्चान्यद् द्रष्टुमिच्छसि

తెలుగు లిపి

ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్|
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ ద్రష్టుమిచ్ఛసి|| 11-7 ||

తెలుగు భావం

ఓ అర్జునా! నాదేహమందే చరాచర ప్రపంచమునెల్లను ఒకే చోటనున్నట్లు ఇక్కడే ఇప్పుడే చూడుము. మరియు నీవు చూడగోరినదెల్ల నాలోనే చూడుము.
WhatsApp Facebook Telegram View Poster