Chapter 11, Verse 54
विश्वरूपदर्शनयोगः
संस्कृतम्
भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन |
ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप
ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप
తెలుగు లిపి
భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధోऽర్జున|
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప|| 11-54 ||
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప|| 11-54 ||
తెలుగు భావం
ఓ పరంతపా! అర్జునా! ఇట్టి నా చతుర్భుజరూపమును ప్రత్యక్షముగా చూచుటకును, తత్వజ్ఞానమును పొందుటకును, అందు ఏకీభావస్థితినందుటకును కేవలము అనన్య భక్తిద్వారా మాత్రమే సాధ్యమగును.