Chapter 11, Verse 53
विश्वरूपदर्शनयोगः
संस्कृतम्
नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया |
शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा
शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा
తెలుగు లిపి
నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా|
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా|| 11-53 ||
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా|| 11-53 ||
తెలుగు భావం
నీవు గాంచిన నా చతుర్భుజరూపమును దర్శించుటకు వేదపఠనములచేగాని, తపశ్చర్యలచేగాని, దానములచేగాని, యజ్ఞకర్మలచేగాని శక్యము కాదు.