Skip to content
🎨 Sanatan Theme

Chapter 11, Verse 2

विश्वरूपदर्शनयोगः

संस्कृतम्

भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया |
त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम्

తెలుగు లిపి

భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా|
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్|| 11-2 ||

తెలుగు భావం

హే కృష్ణా! సర్వభూతముల సృష్టి, స్థితి, లయ రహస్యమును గూర్చి నీ శాశ్వతమయిన అవ్యయమైన మహా మహిమను గూర్చి నీవు చెప్పగా నేను సవిస్తారముగా వింటిని.
WhatsApp Facebook Telegram View Poster