Skip to content
🎨 Sanatan Theme

Chapter 11, Verse 1

विश्वरूपदर्शनयोगः

संस्कृतम्

अर्जुन उवाच |
मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम् |
यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम

తెలుగు లిపి

అథైకాదశోऽధ్యాయః - విశ్వరూపదర్శనయోగః

అర్జున ఉవాచ|
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్|
యత్త్వయోక్తం వచస్తేన మోహోऽయం విగతో మమ|| 11-1 ||

తెలుగు భావం

అర్జునుడిట్లనియె: నన్ను అనుగ్రహించుటకై కరుణతో నీచేత చెప్పబడిన పరమ రహస్యమైన అధ్యాత్మఙ్ఞానముచే నా అఙ్ఞాన మోహమంతా మాయమైపోయినది.
WhatsApp Facebook Telegram View Poster