Chapter 11, Verse 13
विश्वरूपदर्शनयोगः
संस्कृतम्
तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा |
अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा
अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा
తెలుగు లిపి
తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా|
అపశ్యద్దేవదేవస్య శరీరే పాణ్డవస్తదా|| 11-13 ||
అపశ్యద్దేవదేవస్య శరీరే పాణ్డవస్తదా|| 11-13 ||
తెలుగు భావం
అపుడు అర్జునుడు దేవదేవుడగు భగవానుని శరీరములోనే అనేక విధములుగా విభజింపబడిన సర్వ ప్రపంచమును ఒకేచోటనున్న దానినిగా చూచెను.