Skip to content
🎨 Sanatan Theme
Home / Books / Bhagavad Gita / Chapter 11 / Verse 12

Chapter 11, Verse 12

विश्वरूपदर्शनयोगः

संस्कृतम्

दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता |
यदि भाः सदृशी सा स्याद्भासस्तस्य महात्मनः ||१२||

తెలుగు లిపి

దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా|
యది భాః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః|| 11-12 ||

తెలుగు భావం

ఆకాశమున ఒక్కతూరి హఠాత్తుగా సహస్ర సూర్యులు ప్రకాశించినచో ఎంతటి చూడశక్యముకాని కాంతిసలుగునో అంతటి అపారకాంతికి ఈ భగవానుని కాంతి సమానమగును.
WhatsApp Facebook Telegram View Poster