Chapter 11, Verse 4
विश्वरूपदर्शनयोगः
संस्कृतम्
मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो |
योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम्
योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम्
తెలుగు లిపి
మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో|
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్|| 11-4 ||
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్|| 11-4 ||
తెలుగు భావం
హే యోగేశ్వర ప్రభో! నీ ఘన విశ్వరూపం నాచేత చూడశక్యమైనదని నీవు తలంచుచో అట్టి నాశరహితమైన నీ దివ్య రూపమును నాకు చూపుము.