Chapter 1, Verse 46
अर्जुनविषादयोगः
संस्कृतम्
यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः |
धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत्
धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत्
తెలుగు లిపి
యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్||1.46||
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్||1.46||
తెలుగు భావం
ప్రతీకారం చేయక నిరాయుధడనై ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి కౌరవులు యుద్ధంలో నన్ను చంపినా, దానివలన ఎక్కువ నాకు మేలే జరుగుతుంది.