Skip to content
🎨 Sanatan Theme
Home / Books / Bhagavad Gita / Chapter 1 / Verse 42

Chapter 1, Verse 42

अर्जुनविषादयोगः

संस्कृतम्

सङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च |
पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः

తెలుగు లిపి

సఙ్కరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతన్తి పితరో హ్యేషాం లుప్తపిణ్డోదకక్రియాః||1.42||

తెలుగు భావం

సాంకర్యం వలన కులానికి, కులాన్ని నాశనం చేసినవారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు.
WhatsApp Facebook Telegram View Poster