Chapter 1, Verse 13
अर्जुनविषादयोगः
संस्कृतम्
ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः |
सहसैवाभ्यहन्यन्त स शब्दस्तुमुलोऽभवत्
सहसैवाभ्यहन्यन्त स शब्दस्तुमुलोऽभवत्
తెలుగు లిపి
తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః |
సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోऽభవత్||1.13||
సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోऽభవత్||1.13||
తెలుగు భావం
ఆ వెంటనే శంఖాలూ, భేరులూ, పణవాలూ(చర్మవాద్యాలు)అనకాలు(తప్పెటలూ, మద్దెలలు)గోముఖాలు ఓకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయింది.